Develop essential programming & development skills with expert instruction and practical examples.
డేటా స్ట్రక్చర్స్ మరియు అల్గోరిథం కోర్స్ కు మీకు స్వాగతం. ఈ కోర్సులో మీరు డేటా స్ట్రక్చర్ మరియు అల్గరిథమ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడమే కాకుండా ఇంటర్వ్యూలకు ఎలా సెలెక్ట్ అవ్వాలి ,టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ లో ఎలా చేయాలి. జాబ్ ఆఫర్స్ రిజెక్షన్స్ ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటారుఈ కోర్సులో ప్రోగ్రామ్స్ అన్ని ఇంగ్లీషులోనే చేయడం జరుగుతుంది.
Explanations మాత్రమే తెలుగులో చేస్తాముమీరు సొంతంగా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారా, లేదా ఇప్పుడే మీరు కాలేజీ నుంచి బయటకు వచ్చి జాబ్ కోసం వెతుకుతున్నారా, లేదా ఇప్పుడు ఉన్న జాబ్ కంటే ఇంకా అత్యున్నతమైన జాబ్ కావాలని కోరుకుంటున్నారా, ప్రపంచంలోనే పెద్ద పెద్ద టెక్క కంపెనీస్ లో పనిచేయాలనుకుంటున్నారా, అయితే ఈ కోర్స్ మీకోసమేగూగుల్ ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ నెట్ ఫ్లిక్స్ ఇలా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేయాలనుకుంటున్నారు ,కానీ ఎక్కడ మొదలుపెట్టాలో తెలియక సతమతమవుతున్నారా, ఇంటర్వ్యూలో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతున్నారా. ఈ కోర్స్ చేయటం వల్ల మీకు నాలెడ్జ్ పెరగడమే కాకుండా మీరు ఏ ఇంటర్వ్యూ నైనా బాగా చేయగలరని నమ్మకం మీకు కలుగుతుంది. ఈ కోర్స్ చేయడానికి మీకు పైథాన్ లాంగ్వేజ్ లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాయడం వస్తే చాలు వారిని దృష్టిలో పెట్టుకునే ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది.
ఈ కోర్స్ పూర్తి చేసిన తర్వాత మీకు డేటా స్ట్రక్చర్స్ మరియు అలగరిథమ్స్ లో పూర్తి నాలెడ్జ్ ఉంటుంది, ఎటువంటి కష్టమైనా కోడింగ్ ప్రాబ్లం అయినా అల్గోరిథం టెక్నిక్స్ ఉపయోగించి ఈజీగా సాల్వ్ చేయగలరు. ఇంటర్వ్యూలో మీ ప్రాసెస్ ని చక్కగా వివరించగలరు. ఈ కోర్సులో ప్రతి టాపిక్ మీద పెద్దపెద్ద కంపెనీ ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నల మీద ఎక్సర్సైజెస్ ఉన్నాయి.
అవి చేయటం వల్ల మీకు ఇంటర్వ్యూలు అంటే భయం పోతుంది. ఏ ఇంటర్వ్యూ వచ్చినా చక్కగా సక్సెస్ అవ్వగలరుWelcome to Crack Coding Interviews:Data Structures + Algorithms-Python course. This course provides your with most extensive and modern data on Data Structures and Algorithms along with tips on how to get interviews, how to perform during technical and non-technical interview, handle offers, rejections and negotiationsThis course is forSelf taught programmersStudents looking for a high paying job out of collegeSoftware developers aspiring to join giant tech companiesComplete beginners with little skill in pythonIf you want to work at giant tech companies like Google, Facebook, Microsoft, Amazon, Netflix and many others etc.
View pricing and check out the reviews. See what other learners had to say about the course.
Not sure if this is right for you?
Browse More Programming & Development CoursesExplore more Programming & Development courses to deepen your skills and advance your expertise.